జవాబు చెప్పి డబ్బును గెలిపొందాలి అనుకుంటే క్రింద my blog కి వెళ్లి మీ జవాబును తెలియచేయండి
R C ఉండి , మీకు డ్రైవింగ్ ఉచినట్లయితే మీరు ప్రతిరోజు మీరు చేస్తున్న జాబ్ తో కానీ, చదువుతూ కానీ , సరదాగా గడిపే సమయలలోకాని , మీరు అదనంగా డబ్బును సంపాందించవచ్చు . దీని కోసం మీరు చేయవలసింది మీరు ప్రయాణిస్తున్న సమయమునకు 1hour లేదా 2hours ముందు మీరు ప్రయణిస్తున్న దారి మరియు టైం ను మాకు తెలియజేస్తే మీరు మా కస్టమర్ ను మీరు వెళ్లే దారిలో రిసీవ్ చేసుకొని. మీరు వెళ్లే దారిలో మా కస్టమర్ చేరే ప్రదేశమకు చేర్చితే చాలు మీ అకౌంట్ లో అదనంగా డబ్బును పొందవచ్చు. మరి ఎందుకు ఆలస్యం వెంటనే మీ సమాచారంను మాతో పంచుకోండి.
మనము ప్రయాణానికి సిద్దపడే సమయానికి అన్నిసార్లు వాహనాలు దొరకడం కష్టం. ఎన్నో సార్లు ఏదైనా వాహనం వస్తుందేమో అనీ గంటల కొద్దీ ఎదురు చూసిన సందర్బాలు ఉన్నాయి కొన్నిసార్లు రాత్రి ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు వాహనాలు అస్సలు అందుబాటులో ఉండవు అటువంటి సందర్భాలు మీకు ఎదురైనప్పుడు మా website ను సందర్శించి - మీరు ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రయాణం చేయాలనుకుంటున్నారో వివరాలు తెలిపినట్లు అయితే మీ ప్రయాణం మా బాధ్యతగా తీసుకోని మిమ్మల్ని క్షేమంగా మీ ప్రదేశానికి చేర్చుతాము
1KM = 3 Rs
10KM = 30 Rs
20KM = 60 Rs
డబ్బు సంపాదించాలి అంటే ఎక్కడికో వెళ్ళవలసిన అవసరంలేదు. మీ ఇల్లు లేదా రూమ్ కాస్తంతా పెద్దగా ఉంటె చాలు . మీరు మిస్ అవుతున్నFamily లేదా ఫ్రెండ్స్ వాతావరణం ను కూడా సృష్టించుకోవచ్చు.
మీతో పాటు మా paying guest ఒక్కరు లేదా ఇద్దరకీ సెక్యురిటి అందిస్తే చాలు మీరు డబ్బును సంపాదించుకోవచ్చు.
మరి ఎందుకు ఆలస్యం వెంటనే మీ సమాచారంను మాతో పంచుకోండి. మరియు మీ ఇల్లు అద్దెకు ఇవ్వాలనుకున్న మీ సమాచారమును మాకు తెలియజేయవచ్చు
ప్రతి ఒక్కరు ఎదో ఒక సమయంలో గాని ,
సందర్భంలో గాని , పని లేదా ఉద్యోగం రీత్యా , అత్యవసర పరిస్థితుల బట్టి మనకు తెలియని సిటీ లో రెండు, మూడు రోజులు ఉండవలసిన అవసరం వుంటుంది। అటువంటి సందర్భంలో ఎక్కడా ఎలా ఉండాలో తెలియక అనవసరంగా మనీ ని వృధా చేస్తారు అలా డబ్బుని వృధా చేయకుండా ఆధా చేస్తూ, మీ ఇంటిలో ఉండే సౌకర్య-సదుపాయాలను కల్పించే విధముగా హౌస్ లేదా రూమ్ ని మా website ద్వారా పేయింగ్ గెస్ట్ గా ఉండవచ్చు।
home or room +food =200
అద్దెకు ఇల్లు లేదా రూమ్ కావలన్న మా వెబ్సైటు లో సంప్రదించవచ్చు
మీరు ఏదైనా వస్తువును అమ్మాలని అనుకుంటున్నారా । మీ దగ్గర ఏదైనా వస్తువు ఉపయోగపడటం లేదా ।
అయితే వెంటనే ఆ వస్తువు యొక్క సమాచారం ను ఈ వెబ్ సైట్ ద్వారా మాకు అందించినట్త్లెతే। ఆ వస్తువుకు మార్కెట్ లో ఉన్న ధరకు మేము అమ్ముతాము ।మీకు ఉపయోగపడని వస్తువు వేరొకరికి ఉపయోగపడుతూ మీరు అదనంగా డబ్బును ఆ! ఉపయోగపడిని వస్తువు ద్వారా పొందవచ్చు
మీరు ఏదైనా వస్తువునీ కొనాలనుకుంటాన్నారా?
ఆ వస్తువు మీకు అందుబాటులో లేదా ? ఆ వస్తువును కొనే ప్రక్రియలో చాలా షాపులకు తిరిగి సమయం వృధా చేసుకోకుండా !
మీరు కోరుకున్న వస్తువును మా website ద్వారా మీరు , మాకు సమాచారం అందిస్తే , ఆ వస్తువును 2 లేదా 3 రోజుల్లో మీరు ఇచ్చిన అడ్రస్ కీ పంపించడం జరుగుతుంది
మీరు మీ వాళ్ళకి (ఫామిలీ లేదా ఫ్రెండ్స్ లేదా లవ్ ) దూరంగా ఉంటున్నాం అని మీ మనసుకు కలిగించకుండా మీ ప్రతీ సంతోషకరమైన వేడుకను వాళ్ళతో జరుపుకొనే విధంగా మీరు మా ద్వారా పంపించే Surprising గిఫ్ట్స్ మీవాళ్ళకి మీరు అనుకున్నాను టైం అండ్ డేట్ కి మేము డెలివర్ చేసి మీ ఆనందం ను మేము రెట్టపు చేస్తూ .మీ వాళ్ళకి మీరు దూరంగా ఉన్న దగ్గర ఉండే విధంగా మీ వాళ్ళకి మీ వాతావరణం ను క్రియేట్ చేస్తాం.
రాబోయే అమ్మకాలు, హాట్ పోకడలు మరియు కొత్తగా వచ్చిన వాటి గురించి మొదట వినండి.
మీకు అందుబాటులో ఉన్న మా సేవల ఎంపికలు పొందేందుకు మాకు ఒక సందేశాన్ని పంపండి లేదా మాకు కాల్ చేయండి. మీ అవసరాలను మేం అర్థం చేసుకున్న తరువాత, మేం మిమ్మల్ని తిరిగి పొందగలం.